Andhra Pradesh Municipality Recruitment 2017 Apply Junior Assistant, bill Collector , System Manager, Stenographer- 852 posts
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ 852 పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ సింగ్నేల్ ఇచ్చింది అయతే ఈ యొక్క నోటిఫికేషన్ గుంటూరు బాపట్ల సిక్షణ అద్వర్యం లో పరీక్షా నిర్వహించి ఉద్యోగాలు నియమించటం జరుగుతుంది,
అయితే ఉద్యోగాలు ఈ క్రింది విధంగా వున్నాయి:-
బిల్ కల్లెక్ టర్- 165
హెల్త్ అసిస్టెంట్ 76
జూనియర్ అసిస్టెంట్ 188
జూనియర్ అకౌంట్నట్ 9౩
సీనియర్ సిస్టం స్తేనోగ్రఫేర్స్ 11౦
సిస్టం మేనేజర్ 11౦
సిస్టం అసిస్టెంట్ 11౦
జేతం : 15000/- నుండి 17500/-
ఈ పోస్టులకు విధ్యరహతలు : డిగ్రీ లేదా బి.టెక్ మరియు ఎక్స్పీరియన్స్
ఈ పోస్టులకు ఏజి : 25 నుండి 35
ఈ పోస్టులను సెలక్షన్: ఎక్షమ్ మరియు ఇంటర్వ్యూ........
No comments:
Post a Comment