Sunday, 24 November 2024

 పిల్లల ఆధార్ కార్డులు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేయాలి


👉 సాధారణంగా 5 యేండ్లు లోపు పిల్లలకు ఆధార్ దింపేటప్పుడు  పిల్లల వేలి ముద్రలు తీసుకోరు..


👉 కాబట్టి పిల్లలకు 5 యేండ్లు దాటగానే ఆధార్ సెంటర్ లో ఫోటో , వేలిముద్రలు , ఐరిస్ అప్డేట్ చేయాలి.


👉 మరియు 15 యేండ్లు దాటిన తరువాత  మరొక సారి వేలిముద్రలు , ఫోటో అప్డేట్ చేసుకోవాలి..



ఆధార్ వివరాలు ఎల్లప్పుడూ ప్రస్తుత ఫోటో , వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి...


Aadhar Update in Every One Must Importent...

No comments:

Post a Comment