ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
16,347 టీచర్ పోస్టులు.. నోటిఫికేషన్ వాయిదా
రిజర్వేషన్ల వలన సందిగ్ధతలో పడిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్
అమరావతి :
ఏపీలో ఇవాళ వెలువడాల్సిన
మెగాడీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో
నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ..
16,347 టీచర్ పోస్టులతో నేడు మెగా డీఎస్సీ ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.మరోవైపు డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా LOKESH
ఆదేశించారు.
No comments:
Post a Comment