Saturday, 16 November 2024

ఏపీలో 'సివిల్స్'కు ఉచిత శిక్షణ..

 ఏపీలో 'సివిల్స్'కు ఉచిత శిక్షణ.. 


ఉచిత శిక్షణ కోసం ఈ నెల 24 వరకు దరఖాస్తులు


ఏపీలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ,మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ వెల్లడించింది అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార

కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది.ఈనెల 27న నిర్వహించే స్కీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్, భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.

website

         

          

No comments:

Post a Comment