RRB GROUP-D ఉద్యోగాల కోసం గత 6 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆశావహులకి ఇది శుభవార్త
అర్హతలు :10 వ తరగతి
. ITI లలో ఏ ఒక్కటీ ఉన్న సరిపోతుంది
ఫీజ్ :BC/ GENERAL
. -500
. SC/ST/PH/.
. EX-SERVICE
. MAN -250/
వయసు :
OC=18-36 YRS
BC=18-39 YRS
SC/ST=18-41YRS
SC/ST, వాళ్ళకి ఫీజు (వారి అకౌంట్ కి )రిటర్న్ అవుతుంది
పరీక్ష రాసాక
ONLINE చేసుకోడానికి కావలసిన డాకుమెంట్స్
1.ఫోటో
2.SIGN
3.ADHAR/PAN
4.10TH
5.ITI వాళ్ళు ఆధనoగా అది కూడా
6.బ్యాంక్ అకౌంట్
7.ఇమెయిల్
8.మొబైల్
9.CASTE సర్టిఫికెట్
BC. వాళ్ళకి OBC ఉంటే మరీ మంచిది లేకపోయినా సరే BC సరి పోతుంది
10.అదనపు అర్హతలు ఉంటే అవి కూడా
ONLINE DATES
OPENING: 23-01-2025
LAST DATE
22-02-2025
No comments:
Post a Comment